గన్నవరం: మార్చి 31లోగా 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

3చూసినవారు
గన్నవరం: మార్చి 31లోగా 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిణి అరుణ, పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను మార్చి 31వ తేదీలోగా వసూలు చేసి, వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె గన్నవరం మండలంలో పర్యటించి పన్నుల వసూలు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా డిపిఓ డాక్టర్ జె అరుణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సుమారు కోటి 50 లక్షల రూపాయల వరకు ఇంటి పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్