గన్నవరం: కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు

60చూసినవారు
గన్నవరం: కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు
గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న 15 ఎకరాల స్థలంలో హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. కోల్ ఇండియా ఛైర్మెన్ పోలవరపు ప్రసాద్ సహకారంతో, రోటరీ క్లబ్ ఆఫ్ గన్నవరం ఆధ్వర్యంలో గురువారం 27 స్పీడ్ కమర్షియల్ కుట్టు మిషన్లు పంపిణి కార్యక్రమం విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్