గన్నవరం: వైసీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం

5చూసినవారు
గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను ఎండగడుతూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచించారని వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :