గన్నవరం: పింఛన్ల ద్వారా ఏడాదికి రూ. 33 వేల కోట్లు పంపిణీ

1చూసినవారు
గన్నవరం: పింఛన్ల ద్వారా ఏడాదికి రూ. 33 వేల కోట్లు పంపిణీ
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ బుధవారం గన్నవరం మండలం బూతుమిల్లిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ పింఛన్ల ద్వారా నెలకు రూ. 2,700 కోట్లు, ఏడాదికి రూ. 33,000 కోట్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్