గన్నవరం: ద్విచక్ర వాహన దారికి తీవ్ర గాయాలు

0చూసినవారు
ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం బుధవారం గన్నవరం ఆల్ఫా సమీపంలో అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you