గన్నవరం: విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి

0చూసినవారు
గన్నవరం: విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి
గన్నవరం మండలం కేసరపల్లిలోని చైతన్య కాలేజీలో గురువారం రాత్రి ఇంటర్ విద్యార్థి కొప్పుల యశ్వంత్ కుమార్ ఫ్యానుకు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్, ఇంటర్ మొదటి సంవత్సరంలో 940 మార్కులు సాధించి, మరిన్ని సబ్జెక్టుల్లో అధిక మార్కుల కోసం బెటర్మెంట్ పరీక్షల నిమిత్తం ఈ నెల 22న అదే కాలేజీలో చేరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్