గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
అమెరికా పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్నారు. గత
వైసీపీ ప్రభుత్వం తనను
అమెరికా వెళ్లకుండా అడ్డుకోవడానికి కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. 20 నెలల తర్వాత
అమెరికా వెళ్లే అవకాశం లభించిందని, అక్కడ ఉన్నా తన మనసంతా గన్నవరం నియోజకవర్గంపైనే ఉండేదని ఆయన తెలిపారు.