గన్నవరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

3చూసినవారు
గన్నవరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
శుక్రవారం గన్నవరంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 42,58,176 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్