గన్నవరం: కేంద్రమంత్రి అధికారులు స్వాగతం

10చూసినవారు
గన్నవరం: కేంద్రమంత్రి అధికారులు స్వాగతం
కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ సీఎస్ ఆర్. పి. సిసోడియా, కమిషనర్ రేఖ రాణి, సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్ గిరీష, జిల్లా కలెక్టర్ డీ. కే బాలాజీ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you