గన్నవరం: సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి

9చూసినవారు
గన్నవరం: సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి
గన్నవరం నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గన్నవరం మండల టిడిపి ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి కేకు కోసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్