తెలుగుదేశం నేత చల్లా డేవిడ్ రాజు రోడ్డు ప్రమాదంలో మృతి

7చూసినవారు
తెలుగుదేశం నేత చల్లా డేవిడ్ రాజు రోడ్డు ప్రమాదంలో మృతి
గన్నవరం మండలం చినఆవుటపల్లి తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు చల్లా డేవిడ్ రాజు, బుధవారం తెల్లవారుజామున డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. చల్లా రాజు టిడిపి ఆవిర్భావం నుంచి సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. వీరి మృతి టిడిపి పార్టీకి తీరని లోటు అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you