ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవన ప్రారంభోత్సవం, ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గురుకులం కేవలం విద్యను అందించే సంస్థ మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు.