Dec 16, 2025, 08:12 IST/
‘నీకు దమ్ముంటే రాజీనామా చేయి.. నీమీద నేను పోటీ చేస్తా’
Dec 16, 2025, 08:12 IST
TG: కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్కు సవాల్ విసిరారు. ’నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పడం లేదు కదా, దమ్ముంటే రాజీనామా చేసి నీ మీద నేను పోటీ చేస్తాను’ అని అన్నారు. రెండేళ్లలో జగిత్యాల సమస్యల గురించి ఒక్కరోజైనా అసెంబ్లీలో ప్రస్తావించావా? జగిత్యాల గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది? అని ప్రశ్నించారు.