గన్నవరం: నరసింహ సంక్రాంతి రైతు సంబరాలు

12చూసినవారు
గన్నవరం: నరసింహ సంక్రాంతి రైతు సంబరాలు
గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం "శ్రీ లక్ష్మీ నరసింహ సంక్రాంతి రైతు సంబరాలు – 2026" అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకల్లో, రైతులను ప్రోత్సహించేందుకు ఒంగోలు, పుంగనూరు, కపిల జాతులకు చెందిన జాతీయ స్థాయి ఆవుల అందాల పోటీలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్