గుడివాడ: రైలులో టికెట్ లేని వ్యక్తి హల్ చల్

2చూసినవారు
గుడివాడ: రైలులో టికెట్ లేని వ్యక్తి హల్ చల్
ధర్మవరం-నరసాపురం (17248) రైలులో టికెట్ లేని ఓ వ్యక్తి బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు గుడివాడ స్టేషన్ చేరుకున్నాక హల్చల్ సృష్టించాడు. టీసీని చూసి రైలు పైకి ఎక్కిన అతడిని అతి కష్టం మీద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైలు అరగంట పాటు స్టేషన్లో నిలిచిపోయింది.