గుడివాడ: టీడీపీ నేతపై దాడి

14చూసినవారు
గుడివాడ: టీడీపీ నేతపై దాడి
గుడివాడలో టీడీపీ నేత వేశపోగు ఇమ్మానుయేల్ పై వైసీపీ వర్గీయులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపైనా దాడి జరగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇమ్మానుయేల్ తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనసేన నాయకులు శ్రీకాంత్ శుక్రవారం బాధితులను పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్