గుడివాడ: వలలో చిక్కిన రక్త పింజార

3చూసినవారు
గుడివాడ మండలం గుంటాకోడూరులో శనివారం ఒక రక్తపింజర మోటారు బావుల వద్దకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంది. వింత శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రక్తపింజరను సురక్షితంగా బయటకు తీసి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్