కృష్ణా జిల్లా ఆదిమాద్ర సంఘం గుడివాడ బుద్ధిష్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం సాయంత్రం బౌద్ధ ధర్మ దీక్షలు అందించారు. మరికొంతమంది అంబేద్కర్ ఆశయాల రథసారధుల సారధ్యంలో బౌద్ధ దమ్మ దీక్షలు మరియు సర్టిఫికెట్లు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమంలో బొడ్డు విల్సన్ బాబు, నీలం ప్రభాకర్, పంతగాని సురేష్, రత్న దాసు, సాదే విజయ్ పాల్గొన్నారు.