గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో రీ సర్వే గ్రామసభ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా భూమి యజమాన్యపు హక్కు మరియు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.