గుడివాడ: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి: జయరాజ్

0చూసినవారు
దళితులకు పూర్తిస్థాయి మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం గుడివాడలోని అంబేడ్కర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు జయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దండు వీరయ్య మాదిగ, గోదా జాన్పాల్ ప్రసంగించారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్