గుడివాడ: ప్రత్యేక దృష్టితో నీటి ప్రాజెక్టుల అభివృద్ధి

0చూసినవారు
గుడివాడ: ప్రత్యేక దృష్టితో నీటి ప్రాజెక్టుల అభివృద్ధి
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ఇరిగేషన్, డ్రైనేజీ, విద్యుత్ శాఖలు, నీటి సంఘాలతో సమావేశం నిర్వహించి, నీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తూడు తొలగింపు పనుల్లో నీటి సంఘాల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సమస్యల పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలువల్లో అభివృద్ధి పనులు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్