గుడివాడ: మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలి

54చూసినవారు
గుడివాడ: మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలి
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నవతరం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇంచార్జ్ రాధాకృష్ణమూర్తి అన్నారు. గుజరాత్ ప్రభుత్వం, టాటా గ్రూప్ వెంటనే స్పందించి, ఘటనలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని శుక్రవారం ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్