గుడివాడ: మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు

15చూసినవారు
గుడివాడ: మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మండప ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్