కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. సి. పి. రెడ్డి కరపత్రాలను ఆదివారం గుడివాడ సీఐటీయూ కార్యాలయంలో విడుదల చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.