గుడివాడ: నకిలీ పోలీసుగా చలామణి అవుతున్న వ్యక్తి అరెస్టు

7చూసినవారు
గుడివాడ: నకిలీ పోలీసుగా చలామణి అవుతున్న వ్యక్తి అరెస్టు
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటూరు గ్రామంలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ ప్రజలను బెదిరించిన గంటా హేమ శేష శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనందాసు వెంకటరామయ్య నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ ధరించి, దేవాలయ పూజారిని, ఇతరులను బెదిరించినట్లు ఎస్ఐ చంటిబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్