గుడివాడ: షాప్ రూమ్స్‌పై మున్సిపాలిటీ చర్యలు

2చూసినవారు
గుడివాడ: షాప్ రూమ్స్‌పై మున్సిపాలిటీ చర్యలు
గురువారం గుడివాడ మున్సిపాలిటీ అధికారులు షాపులపై చర్యలు చేపట్టారు. నార్త్ 1వ బ్లాక్‌లో రూ. 5,79,528, వెస్ట్ 2వ బ్లాక్‌లో రూ. 3,24,892 అద్దె/లైసెన్స్ ఫీజులు పెండింగ్‌లో ఉన్న షాపులపై తాళాలు వేశారు. పన్నులు చెల్లించని వ్యాపారులకు ఈ చర్యలు షాక్ ఇచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you