గుడివాడ: హోటల్లో కల్తీ నివారించాలని వినతి

2883చూసినవారు
గుడివాడ: హోటల్లో కల్తీ నివారించాలని వినతి
గుడివాడ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో జరుగుతున్న ఆహార కల్తీని అరికట్టాలని కోరుతూ భవిష్యత్తు భద్రతా దళం ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ వై. వి. మురళీకృష్ణ నేతృత్వంలో ఈ వినతిపత్రం అందించారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో మాంసాహారం విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆహారంలో విపరీతంగా కల్తీ చేస్తున్నారని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్