గుడివాడ: రూ. 5 లక్షల చెక్కు పంపిణీ

0చూసినవారు
గుడివాడ: రూ. 5 లక్షల చెక్కు పంపిణీ
జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం క్రియాశీలక సభ్యుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుడివాడకు చెందిన మరణించిన సభ్యుడు క్రాంతి కుమార్ భార్య నాగలక్ష్మికి ఎమ్మెల్సీ హరి ప్రసాద్ చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్