గుడివాడ: పోస్టల్ ఎస్పీగా "సాకిబండ" బాధ్యతలు స్వీకరణ

3చూసినవారు
గుడివాడ: పోస్టల్ ఎస్పీగా "సాకిబండ" బాధ్యతలు స్వీకరణ
గుడివాడ డివిజన్ నూతన పోస్టల్ సూపరింటెండెంట్ గా సాకిబండ కృష్ణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిత్తూరు జిల్లా తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో డిప్యూటీ పోస్ట్ మాస్టర్ గా, పోస్ట్మాస్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన కృష్ణమూర్తి, 1995లో పోస్టల్ అసిస్టెంట్ గా పోస్టల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. శ్రీకాళహస్తి తదితర పోస్టల్ కార్యాలయాల్లో ఆయన పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్