గుడివాడ: సోలార్ ఏర్పాటు ఆదర్శప్రాయం

0చూసినవారు
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటును ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రార్థనా మందిరాల్లో సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకొని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ పెద్ద మసీదు భవనంపై రూ. 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 15 కె. వి సోలార్ యూనిట్‌ను ఎమ్మెల్యే మైనార్టీ పెద్దలతో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్