గుడివాడ: తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ

6చూసినవారు
తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెచప్పుడు అని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంటి పండుగ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆదివారం గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ స్టేడియం వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you