గుడివాడ: పది మంది అరెస్ట్

2చూసినవారు
గుడివాడ: పది మంది అరెస్ట్
గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ క్రికెట్ బెట్టింగ్, కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. సిఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత నేర చరిత్ర కలిగిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని గుడివాడ తహసీల్దార్ ముందు హాజరుపరిచి, ఒక్కొక్కరి నుండి రూ. 2,00,000 చొప్పున బాండ్ తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్