గుడివాడ: బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

470చూసినవారు
గుడివాడ: బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
నందివాడ మండలం వెన్నెనపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యాపకులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం, హెచ్ఎం మాధవ్ కుమార్, ఉపాధ్యాయులు రాజేంద్రనగర్ లోని ఎమ్మెల్యే రాము స్వగృహంలో కలిసి విద్యార్థుల 100% ఉత్తీర్ణత గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్