గుడివాడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి

0చూసినవారు
గుడివాడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుడివాడలోని టిడ్కో కాలనీలో సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతదేహం బుధవారం రాత్రి కనుగొనబడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, మృతుడిని గుర్తించగలవారు గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. మరింత సమాచారం కోసం 08674242143 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్