గుడివాడ: బాల ఉత్సవ్ లో విశ్వభారతి విజయ దుందుభి

3చూసినవారు
గుడివాడ: బాల ఉత్సవ్ లో విశ్వభారతి విజయ దుందుభి
గుడివాడ పట్టణంలో జరిగిన బాల ఉత్సవ కార్యక్రమంలో విశ్వభారతి ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, మంగళవారం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను స్థానిక రాజేంద్రనగర్లోని విశ్వభారతి స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ప్రతిభను ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్