గుడివాడ: జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఎదిగావు

0చూసినవారు
గుడివాడ: జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఎదిగావు
గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో గురువారం కౌంటర్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ బూట్లు నాకి రాజకీయాల్లో సీటు తెచ్చుకున్న నువ్వు ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్లు ఎవరూ లేరు అంటూ ఫైర్ అయ్యారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్