నందివాడ: మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు:

4చూసినవారు
నందివాడ: మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు:
నందివాడ మండలం బుడమేరు వంతెన వద్ద శుక్రవారం ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్