నందివాడ: దండిగానపూడిలో శ్రీ ధర్మ చెరువు వేలం

6చూసినవారు
నందివాడ: దండిగానపూడిలో శ్రీ ధర్మ చెరువు వేలం
నందివాడ మండలం దండిగానపూడిలో మంగళవారం శ్రీ ధర్మ చెరువు వేలంపాట జరిగింది. వేలం పాటలో పాల్గొనేవారికి 5 లక్షల రూపాయల స్థిరాస్తి దస్తావేజులు సమర్పించాలనే షరతు విధించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఏటా 10% లీజు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఈవో టి. వెంకట మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.