వెంట్రపగడ: బెల్ట్ షాపులకు మద్యం సరఫరా

1చూసినవారు
పెదపారుపూడి మండలం వెంట్రపగడలో పట్టపగలే బెల్ట్ షాపులకు మద్యం సరఫరా జరుగుతోందని, ద్విచక్ర వాహనాలపై బహిరంగంగానే బాటిళ్లు తరలిస్తూ అక్రమ విక్రయాలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, అక్రమ మద్యాన్ని అరికట్టాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్