Apr 18, 2026, 06:04 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
సిరిసిల్ల: కేసీఆర్ క్రికెట్ కప్ షెడ్యూల్ విడుదల
Apr 18, 2026, 06:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 'కేసీఆర్ కప్-2026' క్రికెట్ పోటీలు నేటి (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభం కానున్నాయి. బైపాస్ రోడ్, కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 25 వరకు జరిగే ఈ టోర్నీలో, మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లంతకుంట Vs రుద్రంగి, వేములవాడ రూరల్ Vs వేములవాడ కమాండర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌లు జరగనున్నాయి. 23న క్వార్టర్స్, 24న సెమీస్, 25న ఫైనల్ మ్యాచ్‌తో విజేతను నిర్ణయిస్తారు.