వత్సవాయి గ్రామ వీధుల్లో కుక్కల కాటు భయం!

0చూసినవారు
వత్సవాయి గ్రామ వీధుల్లో కుక్కల కాటు భయం!
వత్సవాయిలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో తిరుగుతున్న కుక్కల గుంపులు పిల్లల భద్రతకు ముప్పుగా మారాయి. పాఠశాలలకు వెళ్లే మార్గంలో ఇవి గుంపులుగా తిరుగుతుండటంతో, పిల్లలు ఒంటరిగా బడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ఈ వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్