జగ్గయ్యపేట: నిజాయితీ చాటుకున్న కండక్టర్ శ్రీదేవి

571చూసినవారు
జగ్గయ్యపేట: నిజాయితీ చాటుకున్న కండక్టర్ శ్రీదేవి
ఓ ప్రయాణికురాలు 20 వేల రూపాయల విలువ చేసే బంగారపు వస్తువుని బస్సులో మర్చిపోయి వెళ్ళగా కండక్టర్ వి. శ్రీదేవి భద్రపరిచి తన నిజాయితీని నిరూపించుకుంది. బుధవారం రాత్రి ఓ ప్రయాణికురాలు జగ్గయ్యపేట పట్టణంలో
బస్సులో ఉండగానే పోగొట్టుకుంది. కండక్టర్ వి. శ్రీదేవి ఆ వస్తువుని డిపోలో అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. బాధితురాలిని పిలిపించి బంగారు చెవి దిద్దులను అప్పగించారు.

సంబంధిత పోస్ట్