జగ్గయ్యపేట: ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

0చూసినవారు
జగ్గయ్యపేట: ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్
జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, రెడ్యా నాయక్ తండ, త్రిపురవరం గ్రామాలలో బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ చిల్లకల్లు ఏఈ కే. రమేష్ బాబు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్