జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా టిప్పర్ సీజ్.. రూ30 వేల జరిమానా

3చూసినవారు
జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా టిప్పర్ సీజ్.. రూ30 వేల జరిమానా
జగ్గయ్యపేట జాతీయ రహదారిపై తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను చిల్లకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్కు చెందిన ఈ వాహనాన్ని తహశీల్దార్ మనోహర్కు అప్పగించగా, ఆయన రూ. 30 వేల జరిమానా విధించారు. యజమాని తరపున సాంబశివరావు జరిమానా చెల్లించడంతో ఇసుకను అప్పగించారు. అక్రమ రవాణాపై నిఘా పెంచుతామని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్