జగ్గయ్యపేట: గాలిదుమ్ము బీభత్సం రోడ్డుపై విరిగిపడిన వృక్షాలు

0చూసినవారు
జగ్గయ్యపేట: గాలిదుమ్ము బీభత్సం రోడ్డుపై విరిగిపడిన వృక్షాలు
జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం నుంచి గండ్రాయి వెళ్లే మార్గంలో వీచిన భారీ గాలిదుమ్ము కారణంగా పెద్ద చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. దీనితో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించడంతో ప్రయాణికులు రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్