సహకార సమస్యలపై సిఎంతో కేడిసిసి బ్యాంక్ ఛైర్మన్ భేటీ

7చూసినవారు
సహకార సమస్యలపై సిఎంతో కేడిసిసి బ్యాంక్ ఛైర్మన్ భేటీ
ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీ బ్యాంక్) ఛైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం కలిశారు. కేడీసీసీ బ్యాంక్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్