పెనుగంచిప్రోలు: బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

10చూసినవారు
పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో సుబ్బాయిగూడెంకు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. డప్పు వాయిస్తూ నడుచుకుంటూ వెళ్తున్న అతడిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్