పెనుగంచిప్రోలు రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు తీవ్ర గాయాలు..

5చూసినవారు
పెనుగంచిప్రోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అతివేగమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you