పెనుగంచిప్రోలు సర్పంచ్ సస్పెండ్

0చూసినవారు
పెనుగంచిప్రోలు సర్పంచ్ సస్పెండ్
పెనుగంచిప్రోలు సర్పంచి పద్మకుమారిని జిల్లా కలెక్టర్ లక్ష్మిశా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, గ్రీన్ అంబాసిడర్ల నియామకం పేరుతో రూ. 1.21 కోట్లు దుర్వినియోగం చేశారని లగడపాటి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు డీఎల్పీవో విచారణలో గుర్తించారు. పదవీకాలం ముగిసే ఒక్కరోజు ముందు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. సర్పంచి భర్త రవికుమార్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్