జగ్గయ్యపేట–బలుసుపాడు రోడ్డులో ఈద్గా వద్ద వాగు ఉప్పొంగి, రహదారిపైకి నీరు

2986చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి బలుసుపాడు వెళ్లే రోడ్డులో ఈద్గా వద్ద వాగు ఉప్పొంగి రహదారిపైకి నీరు ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా వాగు ప్రవాహం పెరగడంతో రహదారి కొంతమేర నీటమునిగింది. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. వాగు నీటిలో వాహనాలు నడపకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్